థైరాయిడ్ థైరాయిడ్ అనేది ముఖ్యమైన వినాళ గ్రంధుల్లో (ఎండోక్రైన్ గ్లాండ్స్) ఒకటి. ఇది సీతాకోక చిలుక ఆకారంలో కంఠం వద్ద ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్ ని విడుదల చేయడం ద్వారా శరీరంలో అనేక జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ సమస్యలలో తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం (హైపోథారియిడిజం), అవసరమైన
Read moreHomeocare International
Homeopathy Treatments