మధుమేహాన్ని హోమియోపతి చికిత్సతో నియంత్రించ వచ్చా? మధుమేహం(డయాబెటీస్) మధుమేహం అనేది దీర్ఘకాలిక జీవక్రియకి సంబంధించిన వ్యాధి. దీనినే చక్కర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఇన్సులిన్ రక్తంలో చక్కెరను నియంత్రించే ముఖ్యమైన హార్మోన్. క్లోమము (ప్యాంక్రియాస్) అవసరమైన ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం
Read more