పురుషులలో సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

పురుషులలో సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

పురుషులలో సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స ఒక సంవత్సరంపాటు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ వాడకుండా సంభోగంలో పాల్గొన్న తర్వాత కూడా మగ భాగస్వామి తన జీవిత భాగస్వామిని గర్భం దాల్చేలచేయలేనప్పుడు పురుష సంతానలేమి గా పరిగణిస్తారు. ఇటీవలి WHO నివేదిక ప్రకారం, 20 నుండి 30% జంటలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అందులో 50% కేసుల్లో పురుషుల సమస్యలే

Read more