మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీలో రాళ్లు) మూత్ర వ్యవస్థ మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం, మూత్రప్రసేకం తదితర భాగాలతో నిర్మితమవుతుంది. మూత్రపిండాలు రక్తంలోని అదనపు నీటిని, వ్యర్థాలను వడపోస్తాయి మరియు రక్తంలో ఉండే లవణాలకు, ఇతర పదార్థాలకు మధ్య సమతుల్యతను కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మూత్రంలో సహజంగా ఉండే కొన్ని జీవరసాయన పదార్థాలు మూత్రపిండాలలో రాళ్లు(కిడ్నీలో రాళ్లు) తయారవ్వకుండా చేస్తాయి. ఒకవేళ
Read moreHomeocare International
Homeopathy Treatments