మోకాలి నొప్పి శరీరంలో మనం ప్రతిరోజు ఎక్కువగా వాడే ముఖ్యమైన అవయవాలలో మోకాలు ఒకటి. మోకాలి నొప్పి అనేది కీళ్ల నొప్పుల యొక్క అత్యంత సాధారణ రూపం, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో కనిపిస్తుంది మోకాలి నొప్పి అనేది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. గతంలో 60 ఏళ్ల, 70
Read more