సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స సంతానలేమి: సంతానలేమి అనేది మగ లేదా ఆడ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క అనారోగ్య స్థితి. ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా అసురక్షిత సంభోగం చేసిన తర్వాత కూడా ఒక జంట గర్భం దాల్చలేకపోవడమే సంతానలేమిగా పరిగణించబడుతుంది. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి
Read moreHomeocare International
Homeopathy Treatments