స్త్రీ సంతానలేమి సంతానం కలగకపోవడానికి స్త్రీల సమస్యలు కారణం అయినప్పుడు, గర్భం దాల్చలేకపోవడం లేదా మరలమరల గర్భస్రావాలు అవుతున్నప్పుడు దానిని స్త్రీ సంతానలేమి అంటారు. ప్రస్తుత కాలంలో సంతానలేమి ఒక సాధారణ పరిస్థితి. మహిళ్లలో కనీసం 10% మంది మహిళలు ఏదో ఒక రకమైన సంతానలేమి సమస్యను ఎదుర్కొంటారు. మహిళల్లో వయస్సుతోపాటు సంతానలేమి సమస్యలు పెరుగుతాయి, ఎందుకంటే
Read moreHomeocare International
Homeopathy Treatments