పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు హోమియోపతి చికిత్స ఈమధ్య కాలంలో చాలామంది మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం ‘‘మొలలు (పైల్స్) లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ వంటివి కావడం సర్వసాధారణం. మారుతున్న జీవన విధానం, ఆహారపు
Read moreHomeocare International
Homeopathy Treatments