ఆర్థరైటిస్
ఆర్థరైటిస్ అనేది ఒక కీళ్ల వాపు వ్యాధి. ఇది శరీరంలోని ఏ కీళ్ళలోనైనా వస్తుంది. ఆర్థరైటిస్ లో ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, ఫైబ్రోమయాల్జియా, సోరియాటిక్ మరియు రుమటాయిడ్ అనేవి సర్వ సాధారణమైనవి. ఇంకా లూపస్ మరియు రుమటాయిడ్ వంటి ఆర్థరైటిస్ వ్యాధులయితే ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తాయి మరియు మరిన్ని లక్షణాలను కలిగిస్తాయి. ఆర్థరైటిస్ అనేది 65 ఏళ్లు పైబడిన వారికి అత్యంత సాధారణ పరిస్థితి, కాని ఇది ఈ మధ్య కాలంలో అన్ని వయసుల వారిని మరియు పిల్లలను ప్రభావితం చేస్తుంది.
భారతదేశ జనాభాలో సుమారు 14% మంది ఈ కీళ్ల సమస్యకు చికిత్స కోసం ప్రతి సంవత్సరం వైద్యుడి సలహాను కోరుతున్నారు. వివిధ రకాల ఆర్థరైటిస్ లో, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అత్యంత ప్రబలంగా ఉంది. భారతదేశాన్ని ప్రభావితం చేసే ఇతర సాధారణ కీళ్ల సమస్యలు రుమటాయిడ్ మరియు గౌట్ ఆర్థరైటిస్.
ఆర్థరైటిస్ లక్షణాలు
• కీళ్ల దృఢత్వం
• కీళ్ల వాపు
• కీళ్లలో నొప్పి
• కీళ్ల నొప్పుల కారణంగా నిద్రలేమి
• స్వతంత్రంగా నడవడం లేదా సాధారణ శారీరక పనులు చేయడం సాధ్యం కాకపోవడం
• కీళ్ల పై బరువు భరించలేకపోవడం
ఆర్థరైటిస్ కి హోమియోపతి చికిత్స
ఆర్థరైటిస్ కి హోమియోపతి చికిత్స సురక్షితమైన, సమర్థవంతమైన మరియు దుష్ప్రభావాలు లేని చికిత్స. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోని నిపుణులైన వైద్యులు ఆర్థరైటిస్ యొక్క గత మరియు ప్రస్తుత లక్షణాలు, శారీరకంగా మరియు మానసిక కారకాల ఆధారంగా వ్యక్తిగతమైన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స అందిస్తారు. కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ఆర్థరైటిస్ సమస్యలను నయం చేయడమే కాకుండా దాని మూల కారణాన్ని నిర్మూలించడం మరియు వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్‌సైట్ https://www.homeocare.in/arthritis.html పేజీని సందర్శించండి మరియు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.