గౌట్ ఆర్థరైటిస్ కు హోమియోపతి చికిత్స

గౌట్ ఆర్థరైటిస్:

గౌట్ అనేది ఆర్థరైటిస్ యొక్క బాధాకరమైన రూపం. కొన్నిసార్లు శరీరం ఎక్కువ యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది లేదా మూత్రపిండాలు దానిని సరిగ్గా నిర్వర్తించలేవు. శరీరంలో యూరిక్ ఆమ్లం అధిక స్థాయిలో ఉన్నప్పుడు, యూరిక్ యాసిడ్ స్ఫటికాలు బొటనవేలు లేదా ఇతర కీళ్లలో ఏర్పడతాయి. పదునైన, సూది లాంటి స్ఫటికాలు వాపు మరియు నొప్పి ని కలిగించే గౌట్ దాడులు అని పిలువబడే ఘటనలకు కారణం అవుతాయి.

గౌట్ దాడులు ఊహించనివి మరియు చాలా బాధాకరమైనవి. గౌట్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్, ఇది పురుషులను ఎక్కువగా ప్రభావితం చేసినప్పటికీ, మెనొపాజ్ తరువాత మహిళలు దీనికి ఎక్కువగా గురవుతారు. గౌట్ ఆర్థరైటిస్ కి ప్రారంభ దశలో చికిత్స చేసినట్లయితే పూర్తిగా నిరోధించవచ్చు మరియు ఒకవేళ గౌట్ ఆర్థరైటిస్ కు చికిత్స చేయనట్లయితే, ఇది కీళ్లను శాశ్వతంగా దెబ్బతీసే దీర్ఘకాలిక వ్యాధిగా మారవచ్చు. ఇది ఆకస్మిక మరియు తీవ్రమైన నొప్పి, మృదుత్వం, వెచ్చదనం మరియు వాపుకు కారణమవుతుంది.

గౌట్ ఆర్థరైటిస్ దశలవారిగా వృధ్ధి చెందుతుంది. అవి:

 1. రోగలక్షణాలు లేని హైపర్ యూరికేమియా – ఇది మొదటి గౌట్ దాడికి ముందు కాలం మరియు ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇంకా స్ఫటికాలు కీలు మరియు చుట్టుపక్కల ప్రాంతల్లో నిక్షిప్తం చేయబడతాయి.
 2. అక్యూట్ గౌట్ – ఈ దశలో వ్యక్తులు తమ కీళ్లలో అసౌకర్యాన్ని గుర్తిస్తారు మరియు ఈ గౌట్ దాడి రాత్రిపూట అకస్మాత్తుగా జరుగుతుంది.
 3. ఇంటర్ క్రిటికల్ గౌట్ – నొప్పి లేదా లక్షణాలు లేని దాడుల మధ్య సమయం ఇది. కానీ ఈ దశలో భవిష్యత్తు దాడులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి.
 4. దీర్ఘకాలిక గౌట్ – ఈ దశలో వ్యక్తులు తరుచు గౌట్ దాడులను ఎదుర్కొంటారు. 

గౌట్ ఆర్థరైటిస్ కారణాలు:

 • వయసు
 • స్త్రీ లేదా పురుష భేదం
 • గౌట్ యొక్క కుటుంబ చరిత్ర
 • తీసుకునే ఆహారం,
 • ఊబకాయం
 • జీవనశైలి ఎంపికలు
 • ఇటీవలి గాయం లేదా శస్త్రచికిత్స
 • కొన్నిరకాల ఔషధాలు,
 • ఇతర ఆరోగ్య సమస్యలు

 గౌట్ ఆర్థరైటిస్ లక్షణాలు:

 • తీవ్రమైన కీళ్ల నొప్పి
 • వాపు
 • ఎరుపు
 • దీర్ఘకాలిక అసౌకర్యం
 • పరిమిత చలన శ్రేణి

గౌట్ ఆర్థరైటిస్ కు హోమియోపతి చికిత్స:

హోమియోకేర్ ఇంటర్నేషనల్ గౌట్ కొరకు అందించే కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది మరియు స్థిరీకరిస్తుంది. ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో, నిపుణులైన వైద్యులు గౌట్ తో బాధపడుతున్న అనేక మందికి పూర్తిగా చికిత్స చేసి నొప్పి లేని నాణ్యమైన జీవితాన్ని గడపడంలో వారికి సహాయం చేసారు. వారిలో చాలా మంది గౌట్ కొరకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి చికిత్సనే సిఫారసు చేస్తున్నారు. ఎందుకంటే ఇది నొప్పిని నియంత్రించడమే కాకుండా భవిష్యత్తు దాడుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది. కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ప్రతి వ్యక్తి యొక్క లక్షణాలు, వాటి తీవ్రత మరియు ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించిన తరువాత వ్యక్తిగతీకరించిన, ఎటువంటి దుష్ప్రభావాలు లేని హోమియోపతి చికిత్సను సూచిస్తారు. ఇది కేవలం గౌట్ లక్షణాలకు మాత్రమే కాకుండా వారి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం కోసం  మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

గౌట్ ఆర్థరైటిస్ కు హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version