స్త్రీ సంతానలేమి
సంతానం కలగకపోవడానికి స్త్రీల సమస్యలు కారణం అయినప్పుడు, గర్భం దాల్చలేకపోవడం లేదా మరలమరల గర్భస్రావాలు అవుతున్నప్పుడు దానిని స్త్రీ సంతానలేమి అంటారు.
ప్రస్తుత కాలంలో సంతానలేమి ఒక సాధారణ పరిస్థితి. మహిళ్లలో కనీసం 10% మంది మహిళలు ఏదో ఒక రకమైన సంతానలేమి సమస్యను ఎదుర్కొంటారు. మహిళల్లో వయస్సుతోపాటు సంతానలేమి సమస్యలు పెరుగుతాయి, ఎందుకంటే అండోత్పత్తి ప్రక్రియ నెమ్మదిగా మరియు తక్కువ ప్రభావవంతంగా మారుతుంటుంది. 30 ఏళ్ల తర్వాత గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గడం ప్రారంభిస్తాయి మరియు 45 ఏళ్ల తర్వాత, గర్భం దాల్చడం కష్టం అవుతుంది.
స్త్రీలలో సంతానలేమికి కారణాలు
స్త్రీలలో సంతానలేమికి ప్రధాన కారణాలు:
- ఋతు చక్రంలో అండోత్పత్తి జరగకపోవడం
- విడుదలయ్యే గుడ్డు నాణ్యత ఆధారంగా అండోత్పత్తి యొక్క సమయాలు మారడం
- అండోత్పత్తి రుగ్మతలు
- PCOS/PCOD( పీసీఓఎస్ / పీసీఓడీ )
- థైరాయిడ్ సమస్యలు
- FSH (ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్)రుగ్మతలు
- LH (ల్యూటినైజింగ్ హార్మోన్) రుగ్మతలు
- ప్రోలాక్టిన్ హార్మోన్ల రుగ్మతలు
- పాలిప్స్
- ఫైబ్రాయిడ్స్
- సెప్టం లేదా సర్జరీల వల్ల అతుక్కోవడం వంటి గర్భాశయ అసాధారణతలు
- ఫెలోపియన్ ట్యూబ్స్ లో అడ్డుపడటం
- ఫెలోపియన్ ట్యూబ్స్ పాడవడం
- ఎండోమెట్రియోసిస్
స్త్రీలలో సంతానలేమికి హోమియోపతి చికిత్స
హోమియోకేర్ ఇంటర్నేషనల్లోని నిపుణులైన వైద్యులు స్త్రీల సంతానలేమి సమస్యలకు ఆధునాతన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స చేయడం ద్వారా వారికి సహజంగా గర్భం దాల్చడంలో సహాయపడతారు. హోమియోపతి సంతానలేమిని ఒక వ్యాధిగా పరిగణించదు, కానీ సరిచేయవలసిన అసమతుల్యతగా పరిగణిస్తుంది. కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స రోగి యొక్క వివరణాత్మక విశ్లేషణ, లక్షణాలు మరియు జన్యుపరమైన కారణాల ఆధారంగా వ్యక్తిగతీకరించబడింది. పీరియడ్స్ క్రమబద్ధీకరించడం, అండోత్సర్గము ప్రక్రియ సకాలంలో జరగడం, ఫెలోపియన్ ట్యూబ్లలో మంటను తగ్గించడం, హార్మోన్ల అసమతుల్యత సరిదిద్దడం మరియు ఎండోమెట్రియోసిస్ మరియు PCOS/PCODకి పరిష్కారించడం ద్వారా హోమియోపతి చికిత్స స్త్రీల సంతానలేమికి గల మూలకారణాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్‌సైట్ https://www.homeocare.in/female-infertility.html పేజీని సందర్శించండి మరియు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.