అంగస్తంభన సమస్యకు హోమియోపతి చికిత్స

అంగస్తంభన సమస్యకు హోమియోపతి చికిత్స

అంగస్తంభన

అంగస్తంభన అనేది సంభోగ సమయంలో తగినంత దృఢంగా అంగం స్తంబించకపోవడమనే లైంగిక అసమర్థత. దీన్ని నపుంసకత్వం అని కూడా అంటారు. పురుషుల్లో ఏ వయసులోనైనా ఈ సమస్య రావచ్చు. అంగస్తంభన లోపం ఒత్తిడిని కలిగిస్తుంది మరియు వ్యక్తి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది.

అంగస్తంభన సమస్యకు హోమియోపతి చికిత్స

అంగస్తంభన కారణాలు: ఈ సమస్య అడపదడప సంభవింస్తే సమస్య లేదు కాని తరచు తలెత్తితే మాత్రం చికిత్స కచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈ అంగస్తంభన సమస్య అథెరోస్క్లెరోసిస్ (ధమనులు గట్టిపడటం లేదా నిరోధించడం), గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా మధుమేహం వల్ల ఏర్పడే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వంటి ఇతర అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు ముందస్తు సంకేతం కావచ్చు.

ఈ అంతర్లీన పరిస్థితులకు చికిత్స పొందడం వలన అంగస్తంభన సమస్యను స్వయంచాలకంగా తిప్పికొట్టవచ్చు మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇవే కాకుండా కొన్నిరకాల మందులవాడకం, మూరుతున్నజీవనశైలి, ఎమోషనల్ డిజార్డర్స్, ధూమపానం మరియు మద్యపానం అలవాటు వంటివి కూడా అంగస్తంభన ఏర్పడటానికి కారణాలు.

కాబట్టి అంగస్తంభన సమస్యతో ఆందోళన చెందుతున్న వ్యక్తి, ఇబ్బంది అయినప్పటికీ తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి మరియు వైద్య నిపుణుడు మూలకారణాలకు ఉత్తమమైన చికిత్సను సూచించడానికి అతను/ఆమె అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలి.

జీవనశైలిలో మార్పులు

జీవనశైలిలో మార్పు చేయడం ద్వారా అంగస్తంభణని (Erectile Dysfunction)  నివారించవచ్చు.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఏరోబిక్స్ సాధన చేయడం, అధికంగా ధూమపానం, మద్యపానం చేయకూడదు

అంగస్తంభన సమస్యకు హోమియోపతి చికిత్స

 లైంగిక పరంగా మగవారికి వచ్చే సమస్యల్లో  అంగస్తంభ ((Erectile Dysfunction)  సమస్య ప్రధానమైంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోని అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులు అంగస్తంభ ((Erectile Dysfunction)  వంటి లైంగిక సమస్యలకు సురక్షితమైన, సహజమైన మరియు దుష్ప్రభావాలు లేని కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్సను అందిస్తారు.

మరింత సమాచారం కోసం  మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

అంగస్తంభన సమస్యకు హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *