విటిలిగో(బొల్లి)కి హోమియోపతి చికిత్స

విటిలిగో(బొల్లి)

బొల్లి అనేది శరీరంలోని వివిధ భాగాలపై తెల్లటి మచ్చలు కనిపించే దీర్ఘకాలిక, చర్మ వ్యాధి. ఇది చర్మాన్ని మాత్రమే కాకుండా, ప్రభావిత ప్రాంతంలో ఉన్న జుట్టును కూడా తెల్లగా మారుస్తుంది. అన్ని రకాల చర్మాల ప్రజలు బొల్లి బారిన పడే అవకాశం ఉంది కానీ ముదురు రంగు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఇది సాధారణంగా ముఖం, మెడ, చేతులు, తలపై చర్మం, చర్మ మడతలు, నోరు మరియు నోటి లోపల వంటి ప్రాంతాలపై దాడి చేస్తుంది. అరుదైన సందర్భాల్లో, ఇది మొత్తం శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బొల్లి ఒక తీవ్రమైన పరిస్థితి మరియు అంటువ్యాధి కానప్పటికీ, దీని బారిన పడ్డ వ్యక్తులు శారీరకంగా మరియు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై డిప్రెషన్‌తో బాధపడతారు.

ఈ సమస్య జెనిటిక్ ద్వారా వస్తుంది, జీన్స్ వల్లే కాకుండా సంపూర్ణ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఒత్తిడి, సున్నితమైన చర్మం వంటివి ఉన్న వాళ్లకు కూడా విటిలిగో సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎవరిలో అయితే గ్లూటాతియోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో, వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

బొల్లి కారణాలు:

  • థైరాయిడ్ రుగ్మతలు (హైపర్ థైరాయిడిజం)
  • రసాయనాలకు గురికావడం
  • ఒత్తిడి మరియు ఆందోళన
  • చర్మ క్యాన్సర్ వంటి కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు
  • కుటుంబంలో ఎవరికైన గతంలో బొల్లి ఉండడం
  • సున్నితమైన చర్మం

బొల్లి లక్షణాలు:

  • చర్మం పలుచబడటం
  • నెత్తిమీద, కనుబొమ్మల, వెంట్రుకలు మరియు గడ్డం మీద వెంట్రుకలు తొందరగా తెల్లబడటం,
  • శ్లేష్మపొరలలోని కణజాలాలు రంగును కోల్పోవడం

విటిలిగో(బొల్లి) కి హోమియోపతి చికిత్స:

హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి చికిత్స బొల్లిని మూల కారణాల నుండి నియంత్రించడంలో ప్రభావవంతమైనది. మా నిపుణులైన హోమియోపతి వైద్యులు బొల్లితో బాధపడుతున్న చాలామందికి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ద్వారా రోగనిరోధక వ్యవస్థను సరిదిద్ది మరియు సహజంగా మెలనోసైట్ ఏర్పడటాన్ని ప్రేరేపించేలా చేసి,ఎక్కువ విజయవంతమైన రేటుతో చికిత్స అందించారు. మరిన్ని వివరాల కోసం మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వెబ్ సైట్ ని సందర్శించండి.

మరింత సమాచారం కోసం  మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

విటిలిగో(బొల్లి)కి హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version