పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి చికిత్స

పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు(UTI Infection in Men)

పురుషుల కంటే మహిళల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం, మహిళల్లో మూత్రనాళం లేదా మూత్రాశయం చిన్నదిగా ఉంటుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు పురుషులలో సాధారణం కానప్పటికీ, యుటిఐ(UTI) అనేది ఒక సంవత్సరం లోపు మరియు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం, ప్రోస్టేట్ గ్రంధి యొక్క వ్యాధి.

 

పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి చికిత్స

పురుషుల్లో మూత్రాశయం ఇన్ఫెక్షన్ కారణాలు: పురుషుల్లో మూత్రాశయం ఇన్ఫెక్షన్ లేదా సిస్టులు, మూత్రనాళము ఇన్ఫెక్షన్ లేదా యురెథ్రైటిస్ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వంటి లక్షణాల వల్ల పురుషుల్లో యూటీఐ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.మధుమేహం నియంత్రణ లేని వారి మూత్రంలో క్రిములు పెరుగుతాయి. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ కోసం వాడే కండోమ్స్‌, స్పెర్మ్‌డల్‌ఫోమ్‌ వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది.

 పురుషుల్లో మూత్రాశయం ఇన్ఫెక్షన్  లక్షణాలు:పురుషుల్లో యూటిఐ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు, మూత్రంలో మంట. చలితో జ్వరం ముఖ్యమైన లక్షణం. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. మూత్రం ముదురు రంగులో ఉంటుంది. యూటీఐ ఉన్నవారిలో మూత్రం తీవ్రమైన వాసన వస్తుంది. ఒక్కోసారి మూత్రం బొట్టు బొట్టుగా రావడం కూడా గమనించవచ్చు. రక్తపోటు పడిపోతుంది. వాంతులవుతాయి. నడుం నొప్పిఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) మూత్రపిండాలు,  మూత్రాశయం లేదా మూత్ర నాళాన్ని ప్రభావితం చేస్తాయి.

చికిత్స చేయకపోతే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మీ మూత్రపిండాలు వరకు వ్యాప్తి చెంది, అరుదైన సందర్భాల్లో, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

 పురుషుల్లో యూటిఐ ఇన్ఫెక్షన్ కు హోమియోపతి ​చికిత్స:

హోమియోకేర్ ఇంటర్నేషనల్లో నిపుణులైన వైద్యులు పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సురక్షితమైన, సహజమైన మరియు దుష్ప్రభావాలు లేని కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్సను అందించడం ద్వారా వ్యక్తి ని పూర్తి ఆరోగ్యవంతుని చేసి మరల ఆ సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తారు. వ్యక్తి యొక్క లక్షణాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులు మరియు కుటుంబ చరిత్ర ఆధారంగా పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్ల సమస్య మూలకారణాలకు ఉత్తమమైన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స చేయడం ద్వారా ఎటువంటి శస్త్రచికిత్సతో పని లేకుండా మూత్రపిండల సంబంధిత అన్నిసమస్యలను పరిష్కరిస్తారు.

మరింత సమాచారం కోసం  మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

పురుషుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *