ఉబ్బిన డిస్క్ (డిస్క్ బల్జెస్):
ఉబ్బిన డిస్క్ అనేది వెన్నెముక యొక్క కశేరుకల మథ్య డిస్క్‌కు తగిలిన ఒక సాధారణ వెన్నెముక గాయం. ఇది లంబార్ వెన్నెముక (దిగువ వెనుక), థొరాసిక్ వెన్నెముక (ఎగువ మరియు మధ్య-నడుము) లేదా మీ సర్వైకల్ వెన్నెముక (మెడ)లో సంభవించవచ్చు.ఉబ్బిన డిస్క్‌ను సాధారణంగా “స్లిప్డ్ డిస్క్” లేదా “పొడుచుకు వచ్చిన డిస్క్” గా సూచిస్తారు.
వృద్ధాప్య ప్రక్రియ మరియు కశేరుకల మథ్య (ఇంటర్వర్‌టెబ్రల్) డిస్క్ యొక్క క్షీణత ప్రక్రియ, వంటి కారణాల వల్ల కొన్ని డిస్క్‌లు ఎక్కువగా ఉబ్బడం ప్రారంభమవుతాయి. ఉబ్బిన డిస్క్ మీ వెన్నెముకకు ఏదైనా తీవ్రమైన సమస్య అవుతుందనడానికి సంకేతం కాదు. ఉబ్బిన డిస్క్ మీ వెన్నెపామును సంకుచితం చేయడానికి తగినంతగా ఉబ్బినప్పుడు మాత్రమే తీవ్రంగా మారుతుంది.
ఉబ్బిన డిస్క్ కారణాలు:
- వయస్సు
- నడుము లేదా మెడ పై ఒత్తిడి
- ప్రత్యక్ష శారీరక గాయం
- జన్యు సంబంధ కారణాలు
ఉబ్బిన డిస్క్ లక్షణాలు:
- నొప్పి
- తిమ్మిరి
- జలదరింపు
- కింది వీపు
- మెడ, చేతులు
- పిరుదులలో బలహీనత
- వీపు పైభాగంలో నొప్పి
ఉబ్బిన డిస్క్ (డిస్క్ బల్జెస్) కుహోమియోపతి చికిత్స:
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లోని మా నిపుణులైన హోమియోపతి వైద్యులు కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ద్వారా ఉబ్బిన డిస్క్ (డిస్క్ బల్జెస్) కు ఉత్తమమైన మరియు ప్రభావవంతమైన చికిత్స చేస్తారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో వ్యక్తి యొక్క లక్షణాలు, తీవ్రత మరియు ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత అత్యంత అనుకూలమైన వ్యక్తిగతీకరించిన హోమియోపతి చికిత్సను ఉబ్బిన డిస్క్ల సమస్యకు సూచిస్తారు. మా కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా సమస్య యొక్క మూలాలకు చికిత్స చేయడం ద్వారా దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
మరింత సమాచారం కోసం మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.